2023లో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. మొదటి గ్రహణం ఏప్రిల్ 20 గురువారం ఉ. 7.04కు ప్రారంభమై.. మ. 12.29 వరకు కొనసాగుతుంది. రెండవ గ్రహణం మే 5 రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగుస్తుంది. మూడవ గ్రహణం అక్టోబర్ 14న ఏర్పడనుంది. నాలుగో గ్రహణం అక్టోబర్ 29 ఉ. 1.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.