అవినాష్ రెడ్డి మధ్యంతర పిటీషన్లు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేమన్న హైకోర్టు
అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిన హైకోర్టు
తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐ కు అనుమతి
అవినాష్ రెడ్డి విచారణ ఆడియో..వీడియో రికార్డ్ చేయాలని ఆదేశం
విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమన్న హైకోర్టు
అవినాష్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలన్న హైకోర్టు.