NRI-NRT

దుబాయిలో రవి మందలపు కు సత్కారం..

దుబాయిలో రవి మందలపు కు  సత్కారం..

దుబాయిలో రవి మందలపు కు సత్కారం..

అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ ఎన్నారై మందలపు రవి కు శనివారం రాత్రి దుబాయ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. దుబాయిలో HIGH GATE ఇంటర్నేషనల్ స్కూలును మందలపు రవి నిర్వహిస్తున్నారు. స్థానిక తెలుగు సంఘం ఆధ్వర్యంలో శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మందలపు రవిని సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ను ఆదివారం సత్కరిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద ఎత్తునHIGHGATE స్కూల్ ఆవరణలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు.