Politics

ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

▪️కవిత వెంట మంత్రీ కేటీఆర్.

▪️బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం.

▪️కవితతో పాటు భర్త అనిల్, రాజీవ్ సాగర్, సంతోష్, కేటీఆర్.

▪️రేపు ED విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యే అవకాశం.