విజయవాడ : ఉద్యోగులతో ఏపీ జేఏసీ అమరావతి నేతల సమావేశం – ఇవాళ్టి నుంచి వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు స్పష్టం చేసిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు – పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర ఆర్ధిక, ఆర్థికేతర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ – ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులంతా వర్క్ టు రూల్ పాటించాలని పిలుపు