NRI-NRT

గుడ్ న్యూస్.. అమెరికాకు టూరిస్ట్ వీసాతో వెళ్లి జాబ్ చేసుకోవచ్చు!

గుడ్ న్యూస్.. అమెరికాకు టూరిస్ట్ వీసాతో వెళ్లి జాబ్ చేసుకోవచ్చు!

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టూరిస్ట్, బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు జాబ్ కోసం అ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన నిబంధనలపై USCIS క్లారిటీ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేలోగా వారి వీసా స్టేటస్ మారేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలదేనని వెల్లడించింది. టూరిస్ట్ వీసాపై ఎవరైనా 60రోజుల వరకు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది.