ఓ ప్రభుత్వాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. రూ.50వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి సంగారెడ్డి డీఈవో రాజేష్, అసిస్టెంట్ రామకృష్ణలను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
▪️50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగారెడ్డి డి ఈ ఓ రాజేష్ తో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్.
▪️ప్రైవేట్ స్కూలుకు ఎన్ఓసి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈ అధికారులు