WorldWonders

“కాకి లేనిదే కైవల్యం లేదు ” ( కాకి )…!!

🎻🌹🙏”కాకి లేనిదే కైవల్యం లేదు ” ( కాకి )…!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు..? కాకికి-మనుషులకు మధ్య గల సంబందం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది..?

“చక్కటి వివరణ….రామాయణ ఘట్టం”

🌷 శ్లొకం :- !! పక్షి చ శాఖా నిలయ: ప్రవత్త: సుస్వాగతాం వాచ మదీర యాన:!!🌷

🌿పక్షి కూత శుభ వాక్యాన్నీ వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తొంది…ఏ చుట్టాలొస్తారొ చూద్దాం అనే మాట లొకానికి వచ్చింది.

🌸దీనికి ఒక మహొత్తరమైన పురాణా గాథతొ సామెత వచ్చినది అని తెలుస్తొంది…..

🌿 రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి…సప్త సముద్రాలా అవనిలొ…లంకా నగరానికీ సమీపంలొ…ఆశొకవనంలొ ఒక మద్ది చెట్టు క్రింద ఆమేని వదిలి పెట్టి…రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు…

🌸రాజ్యం కాని రాజ్యంలొ మనుషులు కాని మనుషుల మధ్యలొ తనవారి జాడ అనేది తెలియని చొట రాక్షసుల నీడలొ రాక్షసుల వికృత ఆలవాట్లను చూస్తూ

🌿సూటిపొటి మాటలతొ ఆపుడపుడూ రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతొ…సీతమ్మ తల్లి ఆవేదనతొ బాధపడుతూ…మనసును కలచి వేస్తున్న సమయంలొ…

🌸ఎక్కడినుంచొ…ఎపుడూ కూడా…ఆ పరిసిర ప్రాంతంలొ కనిపించని పక్షి…ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవ సాగింది…

🌿 సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ…ఏ రాక్షస మాయతొ ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలొ…కొతిపిల్ల రూపంలొ వున్న హనుమ…సీతమ్మ ముంగటికి వచ్చి…రెండు చేతులతొ నమస్కరించి…

🌸నేను రామదూతని…మీ జాడ తెలుసుకు రమ్మని…సుగ్రీవ…రామ లక్ష్మణులు…పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి…లంకా నగరమంతా గాలించిచూ…

🌿నార చీరలొ వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లినే అని…తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరీయాన్నీ చూపగా మహానందంతొ ఆ మహాతల్లి సంతొషం వ్యక్తపరుస్తున్న తరుణంలొ…

🌸 ఆ కాకి…అంతవరకు ఆ క్రొమ్మమీదనే వుండి…కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ సీతమ్మ ముంగట వాలగా…నీ అరుపుతొ నాకు శుభ సూచకం జరిగింది…ఏ చెట్టు అయితే నాకు నివాస గ్రుహంగా ఉన్నదొ…

🌿అటువంటి ప్రదేశంలొ నీ అరుపుతొ ఆ నివాసానికి శుభ సూచకం అవుతుందని…నీ వంశం వున్నంత వరకు అది లొకానికి శుభధాయకం అని వరం ఇచ్చింది…

🌸 ఈ సామెత ఆలా…రామాయణం కాలం నుండి…మన వరకూ కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం….స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿