ఉదయం గాంధీభవన్ లో ఏఐసిసి ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్న డీఎస్
ఈరోజు గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టే దీక్షలో పాల్గొననున్న డిఎస్
డీఎస్ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మేయర్ డి.సంజయ్