Politics

ఫ్లెక్సీ కటౌట్ కు భారీ బందోబస్తు.

ఫ్లెక్సీ కటౌట్ కు భారీ బందోబస్తు.

15 మంది పోలీసులు నిత్యం పహారా.!

ఏపి: నెల్లూరు జిల్లా… ఆంధ్రా రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే జిల్లాలో వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీపై తిరుబాటు చేశారు. దీంతో ఆనం, కోటంరెడ్డి, మేకపాటిని పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నెల్లూరు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో.. నెల్లూరు నగరంలో ఆసక్తికర సీన్ కనిపించింది. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కటౌట్ దగ్గర పోలీసులతో భారీ బందోబస్తు కనిపించింది. దాదాపు 15 మంది పోలీసులు కటౌట్‌కు రక్షణగా నిలిచారు….