Health

దేశం లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశం లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

*కరోనా పై కేంద్రం మాక్ డ్రిల్
భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..*

ఏప్రిల్ 10,11 తేదీన కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహణ..
గుజరాత్,కర్ణాటక,తమిళనాడు ,మహారాష్ట్ర రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..

కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య ను బట్టి రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం…