అమెరికాకు చెందిన బ్రూక్ ఎడ్డీ అనే మహిళ భారత్ కి వచ్చినప్పుడు ఇక్కడ తాగిన అల్లం టీ రుచికి ఫిదా అయ్యింది
అమెరికాలో అల్లం టీ కి ‘భక్తి ఛాయ్’ గా నామకరణం చేసి అక్కడ అమ్మడం ప్రారంభించి రూ.250 కోట్ల వార్షికాదాయాన్ని అందుకుంటోంది
ఉత్తమ వ్యాపారవేత్తగా అమెరికా ప్రభుత్వం నుంచి పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది