NRI-NRT

TANA. తోటరావులపాడు లో ఉచిత కంటి వైద్య శిబిరం..

TANA. తోటరావులపాడు లో ఉచిత కంటి వైద్య శిబిరం..

కృష్ణా జిల్లా తోటరావులపాడు లో తానా ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉయ్యూరు రోటరీ కంటి వైద్య ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారిని ఎంపిక చేశారు…


చందర్లపాడు మండలం : తోటరావులపాడు గ్రామం నందు ఆదివారం నాడు ఉదయం కీర్తిశేషులు శీలంనేని మౌళేశ్వరరావు సులోచనా దేవి గార్ల జ్ఞాపకార్థం శీలంనేని మౌళేశ్వరరావు గారి స్వగృహం నందు శీలంనేని గోపాలకృష్ణ, సుధాకర్ గారి ఆధ్వర్యంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే లక్ష్యంతో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని స్థానిక తెదేపా నేతలతో కలిసి ప్రారంభించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు