Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *27.03.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (27-03-2023)

కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో
వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి
వ్యవహరించాలి. మన పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (27-03-2023)

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల
సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా
స్తుతమంచిది .
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (27-03-2023)

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (27-03-2023)

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే
పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (27-03-2023)

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలన సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించింది. శివనామాన్ని జపించాలి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (27-03-2023)

ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల*
ఈరోజు (27-03-2023)

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా
చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (27-03-2023)

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి . అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (27-03-2023)

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (27-03-2023)

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి
సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు
పొందగలుగుతారు
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (27-03-2023)

శరీర సౌఖ్యం ఉంది. యశస్సు వృద్ధి చెందుతుంది . ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మేలు చేస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (27-03-2023)

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం
🦈🦈🦈🦈🦈🦈🦈