వివేకా కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలి అని సుప్రీం ఆదేశం ..
వివేకా హత్యకేసులో భారీ కుట్ర ఉంది అని చెప్పిన హైకోర్టు , స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు , దోషులను పట్టుకోవడానికి ఈ కారణాలు సరిపోవు , త్వరగా విచారణ చెయ్యాలి అని చెప్పిన సుప్రీం కోర్టు..
వివేకా హత్యకేసు ఇంకా ఎంతకాలం విచారిస్తారు?..
సుప్రీంకోర్టు
వివేకా హత్యకేసు ఇంకా ఎంతకాలం విచారిస్తారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని రిపోర్టులో రాశారన్న న్యాయమూర్తి
హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలన్న ధర్మాసనం
విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి: సుప్రీంకోర్టు
ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారు: సుప్రీంకోర్టు
సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక ఆసాంతం చదివాం: సుప్రీంకోర్టు
మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
సీబీఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం
ఈ నెల 29కి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం