DailyDose

తిరుమలలో ఏప్రిల్ నెలలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు:

తిరుమలలో ఏప్రిల్ నెలలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు:

ఏప్రిల్ 01: సర్వ ఏకాదశి, అఖండ బాలకాండ 15వ ఎడిషన్

ఏప్రిల్ 03-05: వార్షిక వసంతోత్సవాలు

ఏప్రిల్ 06: తుంబురు తీర్థ ముక్కోటి, పౌర్ణమి గరుడ సేవ

ఏప్రిల్ 16: శ్రీ భాష్యకారుల ఉత్సవం ప్రారంభం

ఏప్రిల్ 23: అక్షయ తృతీయ

ఏప్రిల్ 25: శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి, శ్రీ అనంతాళ్వార్ ఉత్సవం ప్రారంభం

ఏప్రిల్ 29-మే1: శ్రీ పద్మావతి పరియణోత్సవం