Devotional

ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు ..

ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో  ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు ..

వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం

– బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తగ్గించాలని విఐపిలకు విజ్ఞప్తి

– మీడియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి