Business

గూగుల్ పే. ఫోన్ పే పంపితే టాక్స్ కట్టాల్సిందే..

గూగుల్ పే. ఫోన్ పే పంపితే టాక్స్ కట్టాల్సిందే..

మోడీ సర్కార్ శ్రీరామనవమికి గూబ గుయ్యిమనిపించే వార్త చెప్పింది.. గూగుల్ పే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపితే టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. దీనితో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు..