కింద ఫోటో చూస్తే చిన్నప్పుడు ఊర్లలో తెరమీద సినిమాలు చూసే విషయం గుర్తుకొస్తుంది. అంతేకాదు ఆదివారం సాయంత్రం టీవీలో వచ్చే ఒక సినిమా కోసం గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఉండే టీవీ దగ్గర భూమి కూడిన జనాలు కూడా గుర్తుకొస్తున్నారు. నేను కూడా ఎన్నో సినిమాలు చూసాం.
ప్రస్తుతం మీరు చూస్తున్నది మాత్రం తెలంగాణ నేటి వీటిని బలంగా హృద్యంగా ఆవిష్కరించిన బలగం
సినిమాను ఊరంతా కలిసి ఒక్క చోట వీక్షించే అరుదైన చిత్రం.
చూస్తున్న అందర్నీ కదిలించింది కాబట్టి ఈ ఆదరణ.
. కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, ఉప్పారమల్యాల ఊళ్లో బలగం సినిమాను స్థానిక ప్రజాప్రతినిధి ఫ్రీగా చూపించాడు.. అదీ సంగతి……. బలగం సినిమా … సందడి.