ఐకాన్ మిస్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరికి చెందిన యువతి భావన విజేతగా నిలిచింది. ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మిస్ ఇండియాగా మన తెలుగమ్మాయి
