వసంతములో కోకిల మధురగానంలా “ఆట ఉగాది సాహిత్య వేదిక” లో శ్రీ రామాచారి కొమాండూరి గారి సకల సంగీత ప్రక్రియలకు శ్రీ పమిడికాల్వ మధు సూదన్ గారి సాహిత్య వివరణ ఉంటుంది.
సంగీత సాహిత్య అభిమానులకు సాదర ఆహ్వానం పలుకుతుంది అమెరికా తెలుగు సంఘం.
తేది: శనివారం ఏప్రిల్ 1, 2023
సమయం : 11:00 AM EST నుండి 1:00 PM EST
ATA. ఉగాది సాహిత్య వేదికకు సన్నాహాలు..
