అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఆదివారం నాడు మహిళా దినోత్సవం ఉగాది పండుగ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ ను తిలకించండి..
ATA. ఆదివారం న్యూ జెర్సీలో ఉగాది మహిళా దినోత్సవం వేడుకలు..
