DailyDose

TNI. నేటి నేర వార్తలు..

TNI. నేటి నేర వార్తలు..

* రంగారెడ్డి:……..

నార్సింగీ లో విషాదం. పుప్పాల్ గూడ లో వినోద్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.

ఉద్యోగం పోతుందనే తీవ్ర మనస్తాపం. గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య.

తీవ్ర విషాదం లో కుటుంబ సభ్యులు. వినోద్ స్వస్థలం గుంటూరు జిల్లా. గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం.

సంస్థ ఒత్తిడి……పలు సాఫ్ట్‌వేర్ సంస్థల ల్లో ఉద్యోగాలు కొల్పొతున్న ఇంజనీర్లు. తన ఉద్యోగం కూడా పోతుందని ఆందోళన.

తనువు చాలించిన వినోద్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నర్సింగ్ పోలీసులు.

*సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం..

నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసిపి సస్పెన్షన్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మేకపాటికి ఫోన్ చేశారు. సుబ్బారెడ్డి గొంతు విన్న మేకపాటి ఫోన్ కట్ చేయడం జరిగింది.

* అమరావతి: మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం జగన్‌ పిలుపు.. కార్యక్రమాలు రద్దు చేసుకుని బయల్దేరిన సీదిరి

#apcmjagan #AndhraPradesh

మంత్రి పదవి ఉంటుందా ? పోతుందా ?

*హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైఎస్ షర్మిల.. షర్మిలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
* విజయవాడ : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడి
మూడు రాజధానుల శిబిరం దగ్గర సత్యకుమార్ వాహనంపై రాళ్లతో దాడి
దుండగుల రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసం – వాహనంతో ముందుకు దూసుకెళ్లిన సత్యకుమార్ డ్రైవర్ – విజయవాడ పార్టీ కార్యాలయానికి వస్తుండగా సత్యకుమార్ కారుపై దాడి

*అమరావతి : ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత – బీజేపీ నేత సత్యకుమార్ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు – సత్యకుమార్ కారును అడ్డుకున్న ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు – సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు – మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ – సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు, ప్రతిఘటించిన బీజేపీ – పోలీసుల సాయంతో అక్కణ్ణుంచి వెళ్లిపోయిన సత్యకుమార్ – మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ నందిగం సురేశ్

* ఢిల్లీ: కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష..
కోవిడ్ కేసుల పెరుగుదలపై ఢిల్లీ, దేశవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..ఢిల్లీ సర్కార్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది..రోగుల కోసం ఢిల్లీ ఆసుపత్రుల్లో 7,986 పడకలు సిద్ధంగా ఉన్నాయి-సీఎం అరవింద్ కేజ్రీవాల్

* విజయవాడ

బిజెపి సత్యకుమార్

ఎంపి నందిగం ‌సురేష్ కు ఇక్కడ పనేంటి

మా వాళ్లను కొడితే…‌ఖండించాల్సిన ఎంపి

రౌడీలకు, దాడులు చేసిన వారికి మద్దతు ఇస్తున్నారు

తాడేపల్లి ప్యాలెస్ నుంచి‌ ఆదేశాలు రాకుండా ఎంపి మాట్లాడతాడా

ఆయన కనుసన్నల్లోనే ఈ‌దాడి జరిగింది

ఎంపి కాల్ డేటా మొత్తం తీస్తే.. దీని వెనుక ఉన్న వాళ్ల వివరాలు తెలుస్తాయి

జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ఆయన పాత్ర మీద సందేహించాల్సి ఉంటుంది

పోలీసులు ను అడ్డం పెట్టుకుని దాడి చేస్తే భయ పడతామా

తప్పకుండా దాడి‌చేసిన వారు, సహకరించిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు

*అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా .

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది .

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి .

అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు?

టీడీపీ అధినేత చంద్రబాబు

*బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదు .

దాడి ఘటనను బీజేపీ ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించాలి

దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలి .

వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం .

: జనసేన అధినేత పవన్

*అమరావతి : ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత – బీజేపీ నేత సత్యకుమార్ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు – సత్యకుమార్ కారును అడ్డుకున్న ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు – సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు – మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ – సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు, ప్రతిఘటించిన బీజేపీ – పోలీసుల సాయంతో అక్కణ్ణుంచి వెళ్లిపోయిన సత్యకుమార్ – మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ నందిగం సురేశ్

* ఢిల్లీ: కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష..కోవిడ్ కేసుల పెరుగుదలపై ఢిల్లీ, దేశవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..ఢిల్లీ సర్కార్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది..రోగుల కోసం ఢిల్లీ ఆసుపత్రుల్లో 7,986 పడకలు సిద్ధంగా ఉన్నాయి-సీఎం అరవింద్ కేజ్రీవాల్

* విజయవాడ

బిజెపి సత్యకుమార్

ఎంపి నందిగం ‌సురేష్ కు ఇక్కడ పనేంటి

మా వాళ్లను కొడితే…‌ఖండించాల్సిన ఎంపి

రౌడీలకు, దాడులు చేసిన వారికి మద్దతు ఇస్తున్నారు

తాడేపల్లి ప్యాలెస్ నుంచి‌ ఆదేశాలు రాకుండా ఎంపి మాట్లాడతాడా

ఆయన కనుసన్నల్లోనే ఈ‌దాడి జరిగింది

ఎంపి కాల్ డేటా మొత్తం తీస్తే.. దీని వెనుక ఉన్న వాళ్ల వివరాలు తెలుస్తాయి

జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ఆయన పాత్ర మీద సందేహించాల్సి ఉంటుంది

పోలీసులు ను అడ్డం పెట్టుకుని దాడి చేస్తే భయ పడతామా

తప్పకుండా దాడి‌చేసిన వారు, సహకరించిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు

పాత్రికేయుల సమావేశం లో బిజెవైఎం జాతీయ కార్యదర్శి పనితీరు సురేష్ తదితరులు మాట్లాడారు

* అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా .

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది .

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి .

అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు?

: టీడీపీ అధినేత చంద్రబాబు

* బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదు .

దాడి ఘటనను బీజేపీ ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించాలి

దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలి .

వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం .

: జనసేన అధినేత పవన్

* ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు.

పట్టణ, మండలం లో పెనుగాలితో కూడిన భారీ వర్షం.

పగలు ఊక్క పోత, సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా మారిన వాతావరణం.

ఉరుములు, మెరుపులతో పావు గంట సేపు బీభత్సం.

ప్రకృతి ప్రకోపం ను కళ్ళారా చూసిన పట్టణ ప్రజానీకం.

ఇరిగిపడిన చెట్లు, ఇళ్లపై లేచి పోయిన రేకులు, చెర్వులుగా మారిన రహదారులు.

ఆందోళన లో రైతన్నలు.

* రంగారెడ్డి:……..

శంకర్‌ పల్లి సి. ఐ మహేష్ గౌడ్ పై బదిలీ వేటు.

మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు, పలు అవినీతి ఆరోపణలు రావడంతో సీరియస్ అయిన సైబరాబాద్ కమీషనర్.

శంకర్ పల్లి నుండి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సి. పి స్టీఫెన్ రవీంద్ర.

* ఒడిశాలో పిడుగుల వాన.. అరగంటలో 5,450 పిడుగులు..ఐదుగురి మృతి

భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో ఘటన

పిడుగుపాటు శబ్దాలతో జనం బెంబేలు

క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలానే జరుగుతుందన్న అధికారులు

ఒడిశాలో పిడుగుల వాన కురిసింది. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగులతో జనం బెంబేలెత్తిపోయారు. తెరిపిలేకుండా పడిన పిడుగుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. ఆగకుండా వస్తున్న పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే, ఇలా జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు. కాగా సుందర్‌గఢ్, కియోంజర్, సుందర్‌గఢ్, మయూర్‌భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో బలమైన గాలులు, పిడుగు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.