Politics

తెలంగాణలో భాజపా ఒంటరి పోరు..

తెలంగాణలో భాజపా ఒంటరి పోరు..

శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము… ఎవరితో పొత్తు ఉండదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

హైదరాబాద్ : ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపణలు చేశారు. బీజేపీ మాత్రం ఒంటరిగానే ఈసారి బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.