* హైదరాబాదు జూబ్లీహిల్స్
మార్గదర్శి కేసులో A1, A2 లైన చెరుకు చెరుకూరి రామోజీరావును ఆయన కోడలు చెరుకూరి శైలజను విచారించేందుకు జూబ్లీహిల్స్ కి చేరుకున్న 200 మంది ఏపీ సిఐడి పోలీసులు.
భారీ బందోబస్తు మధ్య మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎండి శైలజలను విచారిస్తున్న ఏపీ సిఐడి పోలీసులు
మార్గదర్శి కేసులో A1 గా రామోజీరావు A2 గా శైలజ కిరణ్.
జూబ్లీహిల్స్ లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్నచెరుకూరి రామోజీరావు.
* ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ కానున్న పవన్
*పల్నాడు :
వైంకుఠపురం శివారులో ఉద్రిక్తత
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజును జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు మరియు బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
రోడ్డుకు అడ్డంగా పోలీసులు వాహనాలు పెట్టి అడ్డుకున్న పోలీసులు
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైఏ కుర్చుని నిరసనకు దిగిన సోము వీర్రాజు
పోలీసులకు, సోము వీర్రాజుకు మధ్య వాగ్వివాదం
పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావుపై అక్రమ ఇసుక ఆరోపణలు
ఇసుక రీచ్ లనుపరిశీలించేందుకువచ్చిన సోమూ వీర్రాజు
ఇసుక రీచ్ పరిశీలన సందర్భంగా రాత్రి పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు సుధాకర్ కారుపై దాడి చేసిన దుండగులు
వైసిపి చర్యలపై సోము అగ్రహం
రాష్ట్రంలో ఇసుక పాలసీ అవినీతిమయమంటూ మండిపాటు
పోలీసులు అడ్డుకోవడంతో అమరగింగేశ్వర స్వామివారి ఆలయంకు బయలుదేరిన సోము వీర్రాజు
* ఏలూరు జిల్లా : నూజివీడు కోర్టులో హాజరైన వైకాపా నాయకులు దుట్టా రామచంద్రరావు,యార్లగడ్డ వెంకట్రావు
2018 హానుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసిన కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో దుట్టా,యార్లగడ్డలతో సహా అరుగురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం.
నేడు నూజివీడు రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన వైకాపా నాయకులు.
* రాజధాని అమరావతిలో R-5 జోన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు – మధ్యాహ్నం విచారణకు అనుమతించిన ఏపీ హైకోర్టు – R-5జోన్ కింద 1,134 ఎకరాలను చెంచు పట్టా కింద ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం – ఈ మేరకు జీవో నెం. 45ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం – సీఎం జగన్ తో సీఆర్డీఏ అథారిటీ సమావేశం – చెంచు పట్టాలను ఆమోదించనున్న సీఆర్డీఏ అథారిటీ – రాజధాని అవసరాలకు మినహా ఇతర పనులకు భూమి ఇవ్వకూడదని ఇప్పటికే తీర్పు ఇచ్చిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం – కోర్టు తీర్పుకు విరుద్ధంగా జీవో విడుదలపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
* నోట్ : పూర్తి కాపీ మళ్లీ పంపిస్తాం.
03-04-2023
అమరావతి
అమరావతి:
తీరనున్న గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పేదల కల.
ఇళ్లులేనివారికి అమరావతిలో ఇంటిపట్టాలు
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశం ఆమోదం.
న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు దక్కనున్న ఇళ్లస్థలాలు.
అమరావతిలో పేలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ
అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయింపు.
మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు.
గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్లపట్టాలు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు.
నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం.
లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశం.
ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశం.
నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశం.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలన్న సీఎం.
మేనెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం.
* తనకు జ్వరం ఉందని చెప్పినా రావాల్సిందేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి కి ఆదేశాలు.
ఆరోగ్యం బాగోలేకపోయినా సమావేశానికి హాజరైన కేతిరెడ్డి,పలువురు ఎమ్మెల్యేలు.
* అమరావతి..
ఇవాళ్టి సమావేశానికి ఖచ్చితంగా హాజరుకావాలని నేతలకు పార్టీ ఆదేశాలు.
ఎమ్మెల్యే లు,ఇంఛార్జీలు,ఎమ్మెల్సీ లు,రీజినల్ కోఆర్డినేటర్ లు తప్పక హాజరుకావాలని సూచన.
పలు కారణాలతో మినహాయింపులు కోరిన పలువురు నాయకులు.
మినహాయింపులు లేవని చెప్పిన పార్టీ అధిష్టానం.
పార్టీ ఆదేశాలతో సీఎం ఏం చేప్పబోతున్నారనే ఉత్కంఠతో వైసీపీ నాయకులు.
*మంత్రులు ఎమ్మెల్యే లతో ముగిసిన సీఎం జగన్ సమావేశం
ముందస్తు ఎన్నికలుండవు అని స్పష్టంగా చెప్పిన CM YS జగన్
* ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. అమిత్ షా, నడ్డాతో భేటీ?
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.