Food

రోజు చిటికెడు ఈ పొడిని తీసుకుంటే చాలు ఎంతటి మధుమేహం అయినా కంట్రోల్ అవ్వాల్సిందే.

రోజు చిటికెడు ఈ పొడిని తీసుకుంటే చాలు ఎంతటి మధుమేహం అయినా కంట్రోల్ అవ్వాల్సిందే.

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన ఈ మ‌ధుమేహాన్ని సంపూర్ణంగా నివారించే చికిత్స లేక‌పోయినా.
అదుపు చేసే మందులు మాత్రం ఉన్నాయి.అలాగే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ద్వారా కూడా మ‌ధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవ‌చ్చు.
ముఖ్యంగా అందుకు నిమ్మ తొక్క‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

నిమ్మపొడి(Lemon Peel powder):-

*మొదటగా నిమ్మ తొక్కలను తీసుకుని, ఎండపెట్టి, పొడి చేసుకుని ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి.
ప్రతిరోజు ఉదయాన్నే ఒక అర టీ స్పూన్ ఈ పొడిని గోరువెచ్చని నీటిలో పరికడుపున తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకున్నట్లయితే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది*.

ఈ సింపుల్ and ఎఫెక్టివ్ చిట్కా ప్రతిరోజూ వాడండి మరియు మీ కుటుంబ సభ్యులకు,బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేసి తెలియజేయండి.