నిత్య అన్నదానంలో సిబ్బంది చేతివాటం…!
చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంఅనుబంధ ఆలయం వరద రాజులస్వామిఆలయ అర్చకులు కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
నిత్య అన్నదానంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం.
పలువురు సిబ్బంది అన్నదానం లో నిత్యావసర వస్తువుల దొంగతనాలకు పాల్పడినట్టు సమాచారం మేరకు
కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ మరియు ఆలయ అధికారులు వారి ఇళ్లల్లో తనిఖీ చేపట్టారు
భారీగా నిత్యావసర వస్తువులు బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.
మరి కొంతమంది సిబ్బంది ఇండ్లలో ఆలయ అధికారులు తనిఖీలు
నిత్య అన్నదానంలో ఇద్దరు ప్రధాన వంటవాళ్ళు. వారికి ఇద్దరు సహాయకులు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా
బియ్యం బస్తాలతో పాటు
రెండు బస్తాల కందిపప్పు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులుతెలిపారు.