*హైదరాబాద్‌లో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోవడంలో గైర్హాజయ్యారు మరోసారి దాటవేశారు తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ .
గత 14 నెలల్లో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానిని ముఖ్యమంత్రి స్వీకరించకపోవడం ఇది ఐదోసారి.
*హైదరాబాద్
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఒకటే స్టేజ్ ఏర్పాటు…
ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైన సీట్లు కేటాయింపు…
అధికారిక కార్యక్రమం కావడంతో బీజేపీ నేతలకు స్టేజ్ పైకి వెళ్ళే అవకాశం లేదు…
స్టేజ్ పైన సీఎం కేసీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డిలకు సీట్ల కేటాయింపు…
*కడప: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డిని బలవంతంగా అక్రమ అరెస్టు చేసిన పోలీసులు
– పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
– ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
– పోలీసులు, గాయత్రి టవర్స్ లోని శ్రీనివాస రెడ్డి కార్యాలయానికి చేరుకొని శ్రీనివాస రెడ్డిని అక్రమ అరెస్టు చేసి, చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ కు తరలింపు.
*వైఎస్ఆర్ కడప జిల్లా : కడప నగరంలో ఉద్రిక్తత
– నిన్న కర్నూలులో డాక్టర్ అచ్చన్న కుటుంబ సభ్యులను పరామర్శించి.. నేడు కడపకు చేరుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, వామపక్ష పార్టీల నేతలు
– కడపలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వామపక్ష నాయకుల అరెస్ట్
– పశుసంవర్దకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని.. కడపలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన వామపక్షాలు, దళిత సంఘాలు
– ర్యాలీ, నిరసనకు పిలుపుతో కడపలోని ఓ హోటలులో బసచేసిన సీపీఐ రామకృష్ణను, ఇతర పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు
– రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
– ఎవ్వరు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* ఏ పి లో ఐ పి ఎస్ ల బదిలీలు
1.సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్
2.విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీ
3.వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ
4.గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ,SIB
5.తుహిన్ సిన్హా – ఎస్పీ,అల్లూరి జిల్లా
6.ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ
7.ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్
8.కేవీ మురళి కృష్ణ – అనకాపల్లి జిల్లా ఎస్పీ
9.గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్
10.సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
11.పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ
12.డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ
13.రాహుల్ దేవ్ శర్మ – APSP 5వ బెటాలియన్ కమాండెంట్.
14.తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీ
15.సీహెచ్ విజయరావు -APSP 3వ బెటాలియన్ కమాండెంట్
16.ఆర్.గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ
17.వి.హర్షవర్ధన్ రాజు – సీఐడీ ఎస్పీ
18.కె.శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ
19.ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ
20.ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ
21.రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ
22.జి.కృష్ణ కాంత్ – కర్నూల్ ఎస్పీ
23.సిద్దార్ద్ కౌశల్ – ఆక్టోపస్ ఎస్పీ
24.అజిత వేజెండ్ల – విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)
25.పి.జగదీష్ – APSP 14వ బెటాలియన్ కమాండెంట్
26.బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీ.
◾ || తిరుమల సమాచారం || ◾
▪️28 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.
▪️టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం.
▪️నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,782 మంది భక్తులు.
▪️తలనీలాలు సమర్పించిన 36,844 మంది భక్తులు.
▪️హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు.
*విశాఖ :గాజువాక.
రక్త సంబందానికి విలువలేకుండా చేసిన కసాయి తండ్రి.
కన్న కూతురుకే (మైనర్ )గర్భవతిని చేసిన కసాయి మృగం….
మేనమామ చొరవతో ….ఆలస్యంగా వెలుగూలోకి వచ్చిన వైనం..
గంగవరం గ్రామంలో ఘటన….తండ్రే కన్న కూతురిపై తీర్చుకున్న కామవాంఛ.
న్యూపోర్టు పోలీసులు కేసునమోదు, పోలీసులు అదుపులో తండ్రి ముత్యాలు.
విచారణ జరుపుతున్న న్యూపోర్టు పోలుసులు.
*హైదరాబాద్: ప్రియమయిన సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు.. వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించాం.. భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించాం..
#PMModi