Politics

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు

– CPI, TMC, NCP పార్టీల జాతీయ హోదా రద్దు..

– ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన జాతీయ హోదా

– BRS తెలంగాణాలో రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం వెల్లడి..

జాతీయ పార్టీలుగా కేవలం 6 పార్టీలు

1. ఆమాద్మీ పార్టీ,
2. బహుజన్ సమాజ్ పార్టీ,
3. భారతీయ జనతా పార్టీ,
4. కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎమ్),
5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు
6. నేషనల్ పీపుల్స్ పార్టీ