Politics

రాజంపేట ఎమ్మెల్యే పైన పోస్టర్లతో హల్చల్..

రాజంపేట ఎమ్మెల్యే పైన పోస్టర్లతో హల్చల్..

అన్నమయ్య జిల్లా: రాజంపేట

స్థానిక ఎమ్మెల్యే పైన పోస్టర్లతో హల్చల్..

మా నమ్మకం నువ్వే జగనన్న కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన నమ్మకం లేదు అంటూ పోస్టర్లు..

గమ్మత్తు ఏమిటంటే మోసపోయిన వైసిపి నాయకులు, కార్యకర్తలు అంటూ పోస్టర్లు వేయడం స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..