Politics

యువగళం పాదయాత్రలో లోకేష్‍కు తాడిపత్రి డీఎస్పీ చైతన్య నోటీసులు

యువగళం పాదయాత్రలో లోకేష్‍కు తాడిపత్రి డీఎస్పీ చైతన్య నోటీసులు

ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులు – ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదని డీఎస్పీకి స్పష్టం చేసిన లోకేష్ – ప్రభుత్వ అవినీతిని కచ్చితంగా ఎండగడతానని డీఎస్పీకి తేల్చిచెప్పిన లోకేష్ – నోటీసులు తీసుకోవాలని లోకేష్‍ను కోరిన డీఎస్పీ చైతన్య – డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు నిరాకరించిన లోకేష్ – పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వెళ్లిన డీఎస్పీ చైతన్య