DailyDose

తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ ను నిషేధించడం జరిగింది.

తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ ను నిషేధించడం జరిగింది.

#తిరుమల 💧💧💧 స్వచ్ఛ జలప్రసాదం… 💧

శ్రీవారి భక్తాదులు మీ స్వగృహం నుంచి కాస్త మంద మైనటువంటి ప్లాస్టిక్ బాటల్స్ ను మరియు రాగి బాటిల్స్, అల్యూమినియం బాటల్స్ ను తీసుకుని తిరుమలకు చేరిన వెంటనే మీరు తెచ్చు కున్న బాటల్స్ లలో శ్రీవారి జలప్రసాదం నింపుకోని సేవించ వలయును…💧

తిరుమలలో శ్రీవారి జల ప్రసాదం వాటర్ ట్యాంకు లు అడుగడుగునా మనకు దర్శనమిస్తాయి ….💧

తిరుమలలో గాజు బాటల్స్ లో నీరు ఒక్కొక్క బాటిల్స్ 55 రూపాయలకు అమ్ముతారు రిటర్న్ బాటిల్ ఇస్తే మనకు రిటర్న్ 30 రూపాయలు ఇస్తారు. అంటే 750 ml నీటిని 25 రూపాయలకు అమ్ముతున్నారు ఒకవేళ మనం గాజు బాటల్ ను రిటర్న్ ఇవ్వలేక పోతే ఒక గాజు బాటల్ 750ml వాటర్ కి 55 రూపాయలు పెట్టి కోనుగోలు చేసినట్లే ఈ విధంగా ప్రతి భక్తుడు తిరుమలలో జల దోపిడీ కి గురి అవుతున్నాడు .. 🍾

గాజు బాటల్స్ లో నీరు కూడ శుద్ధి చేయబడిన నీరు కాదు అనే అనుమానం ఉంది. కావును వారి దందాను ప్రత్యక్షంగా గాని పరోక్షకంగానే తిరుమల శ్రీవారి భక్తాదులు ప్రోత్సహించకూడదని మనవి