Health

విజయవాడలో పెరుగుతున్న కరోనా మహమ్మారి

విజయవాడలో పెరుగుతున్న కరోనా మహమ్మారి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ బాధితుల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం ఓ బాధితుడు ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అతనికి పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య పదికి చేరింది. వారిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్ ధరించాలని వైద్యులు కోరుతున్నారు.