Politics

చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు: మమత

చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు: మమత

ఇటీవల NCERT పాఠ్య పుస్తకాల నుంచి కొన్ని పాఠాలను తొలగించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మొఘల్ చరిత్ర, దేశ తొలి విద్యా శాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ హత్య, హిందూ-ముస్లిం ఐక్యత, RSSపై నిషేధం, 2002 గుజరాత్ అల్లర్లు వంటి కొన్ని పాఠాలను 11, 12 తరుగుతుల NCERT పుస్తకాల నుంచి తొలగించారు. చరిత్ర ఎప్పటికీ చరిత్రనే. భారత దేశ చరిత్ర మన సంపద. దీన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. నాకు ప్రజలు మద్దతుగా ఉంటే ఇలాంటి చర్యలకు పూనుకోను” అని మమతా వ్యాఖ్యానించారు.