🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 16.04.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (16-04-2023)
మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా కానీ ఒక సమస్య పరిష్కారమవుతుంది. వేంకటేశ్వరుని నామస్మరణ మేలు చేస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (16-04-2023)
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (16-04-2023)
ఉద్యోగంలో శ్రమపడకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించాలి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. విష్ణుసహస్ర నామం చదవడం వల్ల ఆపదల నుంచి బయటపడతారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (16-04-2023)
చేపట్టే పనిలో శ్రమ, అలసట పెరుగుతుంది. మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తున్నాయి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (16-04-2023)
మనస్సౌఖ్యం ఉంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గురు ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (16-04-2023)
ధర్మసిద్ధి ఉంది. అరవరాశిలో చంద్రుడు అర్థ లాభాన్నిస్తున్నారు. మనసు నిర్మలంగా ఉంటుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠిస్తే బాగుంటుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (16-04-2023)
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (16-04-2023)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. చెడు సహవాసాల వలన మీ నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కుటుంబసభ్యుల సహకారం మేలు చేస్తుంది. గోసేవ చేయడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (16-04-2023)
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక నిర్ణయం తీసుకోవడంలో తడబాటు వలన అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. శివాభిషేకం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (16-04-2023)
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవమిస్తే మంచిది. కోపానికి గురికాకండి. ఓం శరవణభవ అని జపిస్తే మంచిజరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (16-04-2023)
శుభకాలం నడుస్తోంది. సమయాన్ని మంచి పనులకు. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (16-04-2023)
శ్రమ అధికమవుతుంది. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈