NRI-NRT

UK.బ్రాక్‌నెల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

UK.బ్రాక్ వెల్  తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

UK లో బ్రాక్‌నెల్ తెలుగు గ్యాంగ్ అధ్వర్యంలో తెలుగు వారు శోభకృతు నామ ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.


బ్రాక్నెల్ లో భారత సంతతికి చెంది అక్కడే స్థిర పడిన 15 పైగా తెలుగు కుటుంబాల వారు 18 సంవత్సరములుగా ముఖ్యమైన తెలుగు పండగ లైన సంక్రాంతి, ఉగాది, దసరా మరియూ దీపావళి పండగల్ని బాగా భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ప్రతిసారి రెండు కుటుంబాల వారి హాల్ బుకింగ్, ఆహారం, మరియూ స్కిట్, డ్యాన్స్ అరేంజ్‌మెంట్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తారు. ఆటలు పాటలతో మునిగి ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకరోజంతా గడిపేస్తారు.

అక్కడ తెలుగు వారి పిల్లలు పెద్దైన మన సంస్కృతి మరచిపోకుండా సంప్రదాయ దుస్తులు వేసుకొని మన తెలుగు సంస్కృతిని విదేశాల్లో పతిష్ఠుండటం గుర్వకారణం.