Politics

వైఎస్ జగన్ స్టిక్కర్లు మీ ఇంటి గడపకు వేసుకోవాల్సిందే మీకు రైట్స్ లేవు అంటూ ప్రజలు పై రెచ్చిపోయిన వైసీపీ మాజీ మేయర్

వైఎస్ జగన్ స్టిక్కర్లు మీ ఇంటి గడపకు వేసుకోవాల్సిందే మీకు రైట్స్ లేవు అంటూ ప్రజలు పై రెచ్చిపోయిన వైసీపీ మాజీ మేయర్

▪️అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ లో 7 వ డివిజన్లో వైయస్సార్ పార్టీకి చెందిన మాజీ మేయర్ ఇంటింటికి జగన్ స్టిక్కర్ కార్యక్రమంనీ ప్రతిగటించిన ప్రజలు.

▪️మాకు వైఎస్ జగన్ స్టిక్కర్లు వద్దు అన్నందుకు కార్యకర్త ఇంటి పైకి మాజీ మేయర్ ధాడికి యత్నం.

▪️జగన్ స్టిక్కర్ అతికించడానికి వెళ్ళినప్పుడు స్టిక్కర్ వేయకుండా అడ్డుపడిన 7,వ డివిజన్ ప్రజలు వారితో వాగ్వాదం చేస్తున్న కార్పొరేటర్ మరియు మాజీ మేయర్ రాగే పరశురామ్.

▪️వీడియో తీస్తున్న సామాన్యుడు పై అసభ్య పదజాలంతో వార్నింగ్ లు ఇస్తున్న మాజీ మేయర్ అనుచరులు.