Politics

ఈనెల 23న తెలంగాణకు అమితాషా

ఈనెల 23న తెలంగాణకు అమితాషా

TS: ఈనెల 23న తెలంగాణ పర్యటనకు కేంద్రమంత్రి అమితాషా రానున్నారు. చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో షా కీలకమైన ప్రకటన చేస్తారని.. అలాగే పలువురు పెద్ద నేతల చేరికలు కూడా ఉంటాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణపై అమిత్ షా పూర్తి ఫోకస్ పెడతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.