NRI-NRT

వేమన సతీష్ సారధ్యంలో వర్జీనియాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు..

వేమన సతీష్ సారధ్యంలో  వర్జీనియాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు..

తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ సారధ్యంలో వర్జీనియాలో చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు భాను మాగులూరు కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ వర్జీనియా అధ్యక్షులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, కిషోర్ కంచర్ల, కార్తీక కోమటి, రాము జక్కంపూడి, రవి అడుసుమిల్లి, మురళీ గోవింద రెడ్డి దొంతిరెడ్డి, మల్లి వేమన, సిద్ధు బోయపాటి, పవన్ పొట్లూరి, హరికృష్ణ తోకల, వినిల్ శ్రీరామినేని, సమంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.