Politics

జేడీఎస్​కు బీఆర్​ఎస్ అండ

జేడీఎస్​కు బీఆర్​ఎస్ అండ

కేసీఆర్​పైనే భారీ ఆశలు

కర్ణాటకలో ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరోవైపు పార్టీలు వ్యూహాలను పదునుపెడుతున్నాయి. అయితే కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​. దీంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని తెలుగు ఓటర్లు ఎంత మేర జేడీఎస్​ వైపు ఎంత మేర మొగ్గు చూపుతారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.