Politics

కరీంనగర్: ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..!

కరీంనగర్: ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..!

తాళంచెవుల మిస్సింగ్ పై హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

స్ట్రాంగ్ రూం తాళాల మిస్సింగ్ పై విచారణ.. తాళాలను పగలగొట్టాలని కోర్టును కోరిన ఈసీ..!

26న సంబంధిత పత్రాలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించిన కోర్టు..!

అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో తాళాలు పగలగొట్టనున్న జిల్లా యంత్రాంగం….!

కోర్టు ఆదేశించిన మేరకు 17A, 17C పత్రాలతో పాటు సీసీ పుటేజీని అందించనున్న జగిత్యాల జిల్లా అధికారులు..!