NRI-NRT

మేల్ బోర్న్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు..

మేల్ బోర్న్ లో  చంద్రబాబు జన్మదిన వేడుకలు..

మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా జరిగాయి . చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు . ఆంధ్రప్రదేశ్ సరి అయిన గాడిలో పడాలి అంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం అని వారు తెలిపారు . ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా సభ్యులు కేక్ కత్తిరించి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు .