WorldWonders

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఆవిష్కరణ..

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఆవిష్కరణ..

May 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో అతిరధ మహామహులతో రెండు తెలుగు రాష్ట్రాల లక్షలాదిమంది అభిమానుల మధ్య ఆవిష్కరించనున్న విశ్వ విఖ్యాత నటసార్వభౌముని భారీ విగ్రహం రంగులు దిద్దుకుంటుంది…. జై యన్ టి ఆర్ 💐💐💐 Thanks to Donors