Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 23.04.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (23-04-2023)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసటగా పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం ఉత్తమం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (23-04-2023)

అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్నాళ్లుగా పరిష్కారం కానీ ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (23-04-2023)

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. దైవబలం కాపాడుతోంది. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (23-04-2023)

కార్యసిద్ధి ఉంది. గ్రహ సంపత్తి అనుకూలంగా ఉంటుంది. ధన, వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. మనోధైర్యం విశేషంగా ఉంది. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సూర్యాష్టకం చదవడం మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (23-04-2023)

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్ధిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి శ్రీవేంకటేశ్వరుణ్ణి పూజించాలి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (23-04-2023)

ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. బంధు, మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్ధన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (23-04-2023)

మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శ్రీ శతనామావళి చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (23-04-2023)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలకు మంచి కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (23-04-2023)

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (23-04-2023)

శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. శ్రీఆంజనేయస్వామి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (23-04-2023)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (23-04-2023)

చేసిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈