Politics

అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు..

అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు..

అవినాశ్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసిన సిజెఐ ధ‌ర్మాస‌నం

అవినాశ్ రెడ్డి అరెస్ట్ కి సిబిఐ కి లైన్ క్లియ‌ర్‌

సునీత పిటీష‌న్ పై సుదీర్ఘ‌మైన తీర్పును ఇచ్చిన సిజెఐ ధ‌ర్మాస‌నం

సునీత కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సిజెఐ ధ‌ర్మాస‌నం

హైకోర్టు ఆదేశాలు త‌ప్పుడు సంప్ర‌దాయానికి దారితీసేలా ఉన్నాయ‌న్న సిజె ఐ ధ‌ర్మాస‌నం

హైకోర్టు ఆదేశాలు ద‌ర్యాప్తును ప్ర‌భావితం చేసేలా ఉన్నాయ‌న్న సిజె ఐ ధ‌ర్మాస‌నం