NRI-NRT

TAL లండన్ లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు చిత్రాలు..

TAL  లండన్ లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు చిత్రాలు..

లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గత 22వ తేదీన భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి..