ఏమిటి ఇయన దైర్యం..?మనిషి 5ఫీట్ల 5 అడుగులకు మించడు. రాజకీయ నేపథ్యం చూద్దాం అంటే కుటుంబం మొత్తం బ్రతుకు పోరాటం చేసేవారే. ఒక్కరు కూడా ఎగువ మధ్యతరగతి దరిదాపుల్లో కూడా లేరు. ఇయనేమో కాశయంబర దారి. గొరక్ పూర్ మహంత్. కేవలం సంకల్పబలం పార్టీ అండదండలతో ఒక్కో అడుగు వేసుకుంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎదిగి “ఇంతింతై వటుడింతై “అన్నట్టు దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. పట్ట పగలు కిడ్నాప్ చేసినా, మర్డర్ చేసినా, రేప్ చేసినా, భూమి కబ్జా చేసినా అడిగే దిక్కు లేని రాష్ట్రంలో… తప్పు చెయ్యాలి అంటే ఉచ్చ ఉచ్చ పోసుకునేలా చేస్తున్నాడు. కులం లేదు… మతం లేదు… ఉన్నొడివా… లేనోడివా ఏది చూడడు. నేరం చేశావా అయితే లోంగిపోలేదా చచ్చిపో.. అంతే. no more chance. ఎంత పెద్ద గుండా అయితే అంత పెద్ద గౌరవం, మాయావతి, ములాయం, అఖిలేష్ ఎవడైతే ఏంటి అందరూ మాఫియాను పెంచి పోషించిన వారే. నేరస్థుల ముందు మంత్రి అయినా, ఉన్నత అధికారి అయినా తల వంచి నిలబడాలి. ఎన్నికల వేళ ఎవడు నిలబడలో నిర్ణయించేది ఈ గుండాలే. ఎవరు ఓట్లు వేయాలో నిర్ణయం వాడిదే. కాదంటే ప్రాణాలు ఉండవు. ఒకోసారి సజీవ దహనం. ఆడపిల్లలు సాయంత్రం ఆరు దాటితే బయటకు రావాలి అంటే వణుకు. ఇప్పుడు అర్థరాత్రి 1 గంటకు ఒంటరి ఆడపిల్ల బయటకు వచ్చినా కన్నెత్తి చూసే దైర్యం లేదు. పోలీస్ స్టేషన్ల ముందు నేరస్థులు మేము లొంగిపోతున్నాం… ప్రాణభిక్ష పెట్టండి అంటూ వేడుకోలు. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే అసహయులు రొమ్ము విరుచుకుని తిరుగుతున్నారు. జై హో యోగి మహారాజ్… జై జై హో యోగి మహారాజ్… మీలాంటి నాయకులే మాకు కావాలి. దొంగలు, అధికారం మా కుటుంబానికే అని అనుకునే మూర్ఖులు, ఆదర్శాలు వల్లిస్తూ… నిలువుగా దోచుకునే దోంగలు కాదు మనకు కావాల్సింది. పంటకు పట్టిన చీడ పురుగులను ఏరివేసినట్టు సమాజానికి పట్టిన చీడను వదిలించే “యోగి” లు మనకు కావాలి ఒక్కో లక్ష్యం చేదించుకుంటూ ముందుకు వెళ్ళండి యోగి మహారాజ్… మీవెనక కోట్లాది భారతీయుల ఆశీస్సులు ఉన్నాయి… 🚩🙏