విద్యార్థి మిస్సింగ్..
NTR జిల్లా నందిగామ :
కంచికచర్ల మిక్ కాలేజీ లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రిషిత.
నిన్న సాయంత్రం కాలేజీ నుండి అనుమతి తీసుకుని బయటకు వెళ్లి హాస్టల్ కు వెళ్లి తిరిగి రాని రిషిత.
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు.
రిషిత స్వస్థలం కోడూరు మం.మందపాకల గ్రామం.