NRI-NRT

అమెరికా నుండి ఏలూరు కు చేరుకున్న తెలుగు విద్యార్థి వీరా సాయేష్ మృతదేహం

అమెరికా నుండి ఏలూరు కు చేరుకున్న తెలుగు విద్యార్థి వీరా సాయేష్ మృతదేహం

శోకసంద్రంలో మునిగి పోయిన కుటుంబ సభ్యులు..

ఏలూరు…

గత శుక్రవారం అర్ధరాత్రి అమెరికా లో పెట్రోల్ బంక్ లో దుండగుల కాల్పుల్లో మరణించిన తెలుగు విద్యార్థి వీరా సాయేష్

సాయేష్ మృతదేహం చూసి కన్నీటి పర్యంతం అయిన తల్లి, కుటుంబ సభ్యులు

మరో 2 నెలల్లో ఎమ్.ఎస్. పూర్తి కానుండగా పార్ట్ టైం జాబ్ చేస్తూ హత్యకు గురి కావడంతో విలపిస్తున్న బంధువులు, స్నేహితులు

సాయేష్ కడసారి చూపు చూసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

రాత్రికి సొంతూరు పాలకొల్లు కు తరలించి, రేపు అంత్యక్రియలు చేయనున్న కుటుంబ సభ్యులు

సి.ఆర్.రెడ్డి కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రెండేళ్ళక్రితం చనిపోయిన సాయేష్ తండ్రి