సీబీఐ తన పని తాను చేసుకోవచ్చన్న హైకోర్టు న్యాయస్థానం
ఈ వ్యవహారంలో తాము కలుగ జేసుకోలేమన్న న్యాయస్థానం
సుప్రీం కోర్ట్ డైరెక్షన్ స్పష్టంగా ఉన్నాయన్న న్యాయస్థానం
సీబీఐ విచారణ చేసుకోవచ్చని చెప్పింది – హైకోర్టు
ఈ పరిస్థితుల్లో ముందోస్తు బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం
బెయిల్ పిటిషన్ తేలేవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపాలని కోరిన పిటిషనర్
సుప్రీంకోర్టు ఉత్వర్వులు నేపథ్యంలో మేము కలుగజేసుకోలేమన్న హై కోర్టు
సిజె ముందు మెన్షన్ చేసిన అవినాశ్ రెడ్డి లాయర్లు
ఇప్పటికిప్పుడు అవినాశ్ బెయిల్ పిటీషన్ ను విచారించలేమన్న సిజె ధర్మాసనం
వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవాలని అవినాశ్ రెడ్డి లాయర్లకు స్పష్టం చేసిన సిజె ధర్మాసనం
జూన్ 5 కి వాయిదా